సమ్మర్ క్యాంప్

సమ్మర్ క్యాంప్

ప్రతి సంవత్సరం ఎన్ఎంఎంఎస్, ఎన్ టీఎస్ ఈ స్కాలర్ షిప్ టెస్టులకు 200 మంది విద్యార్థులకు ఉచిత శిక్షణ, మోడల్టె స్టుల నిర్వహణ, స్టడీ మెటీరియల్ వితరణ.

పాలిటెక్నిక్, ఏపీఆర్ జేసీ, ప్రవేశపరీక్షలకు ఉచిత కోచింగ్

వేసవి కాలంలో మ్యాథ్స్ ఓరియంటేషన్, స్పోకెన్ ఇంగ్లిష్, సమగ్ర వ్యక్తిత్వ వికాసం, చిత్రలేఖనం, హ్యండ్ రైటింగ్, కంప్యూటర్ 

తదితర అంశాలపై ప్రతి సంవత్సరం 1200 మందికి ఉచిత శిక్షణ.

నూతనకల్, తుంగతుర్తి, కోదాడ, సూర్యాపేట, మోతె, మిర్యాలగూడెం, మండలాల్లో నిరుపేదలకు ఉచిత మెగా వైద్య శిబిరాల నిర్వహణ.

ఇప్పటివరకు పది మందికి గుండె, ఆరుగురికి కిడ్నీ ఆపరేషన్ల నిర్వహణ.

మానసిక దివ్యాంగులకు డాక్టర్ వి.పవన్ కుమార్ విజయవాడ వారిచే సంవత్సరానికి 3 సార్లు ప్రత్యేక ఉచిత వైద్య శిబిరం నిర్వహణ.

2014 అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల సమయంలో ఓటర్లను చైతన్య పరచడానికి సదస్సుల నిర్వహణ. ఇలాంటి నాయకుడిని ఎన్నుకోవాలంటూ 5 లక్షల కరపత్రాల పంపిణీ.

ప్రతి సంవత్సరం 50 మంది ఉపాధ్యాయులకు గురుపూజోత్సవం సందర్భంగా సన్మానం.

సూర్యాపేట జిల్లాలోని సర్పంచులకు గ్రామాభివ్రుద్ధి గ్రామ స్వరాజ్యం నిధులు విధులపై అవగాహణ కార్యక్రమం.

సూర్యాపేట సబ్ జైలులో శిక్ష అనుభవించుచున్న ఖైదీలకు అక్షారాభ్యాసం చేయించి, స్టడీ మెటీరియల్ అందించడం జరిగింది.

నిరుద్యోగులకు 3 నెలల ఉచిత శిక్షణ

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు టై, బెల్టుల వితరణ.

దుప్పట్ల పంపిణీ

సెప్టెంబర్ 26, 2022న వివిధ రంగాల్లో నిష్ణాతులైన 100 మందికి ఒకే వేదికపై అక్షర పురస్కారాలు అందజేసి, మెమంటో, ప్రశంసాపత్రం, శాలువాలతో ఘన సన్మానం.

డిసెంబర్ 2022లో అక్షర బాలోత్సవ్-8 నిర్వహణ.







No comments:

Post a Comment

Pages